రైతులకు శుభవార్త జిలుగ సీడ్స్ అందుబాటులో ఉన్నవి
తిరుమలగిరి 26 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి సొసైటీ లో 19.80 క్వింటాళ్ల జిలుగలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారి సిహెచ్ నాగేశ్వరరావు అన్నారు రైతులు మీ యొక్క పట్టాదారుపాస్ పుస్తకము తీసుకొని స్థానిక మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో వచ్చి ఆన్లైన్లో నమోదు చేసుకొని సొసైటీ గోడౌన్ లొ జిలుగ గింజలు తీసుకోవాలని తెలిపారు 30 కేజీల జీలుగ సంచి 50% సబ్సిడీలో ధర 2452.50/- కు వస్తుంది కావున రైతులందరూ వినియోగించుకోవాలని అన్నారు