రైతు భరోసాలో కొత్త పట్టాదారులకూ అవకాశం

Jun 27, 2026 - 16:08
 0  1

-  ఈ నెల 15వ తేదీ వరకు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

???? జూన్ 30న వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల కానున్న నేపథ్యంలో, కొత్త పట్టాదారులు తమ పేర్లు నమోదు చేసుకుంటే సాయం పొందే అవకాశం ఉంది.

???? కొత్త పట్టాదారులు తమ పరిధిలోని ఏఈవో (AEO) లేదా ఎంఏవో (MAO) కు దరఖాస్తు సమర్పించాలని వ్యవసాయ శాఖ సూచించింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333