జై వికలాంగ్!జై జై వికలాంగ్! హెల్పింగ్ సొసైటీ అధ్యక్షుడు సింగారపు రమేష్

భువనగిరి 13 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటిగా వికలాంగుల పెన్షన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎమ్మటే అమలు చేయాలని వికలాంగులకు 6వేలు వితంతుల మరియు ఒంటరి మహిళాలకు 4వేలు పెన్షన్ పెంపు కొరకు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ నెల 22/07/2025 మంగళవారం రోజున భారీ అనుబంధ సంఘాల సమావేశం ప్రతి ఒక్క సంఘ సంస్థలు తరలి రావాలి అని సభను విజయవంతం చెయ్యాలని కోరుకుంటున్న సింగారం రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా హెల్పింగ్ సోసైటీ అధ్యక్షులు అందరు వికలాంగులు హాజరుకావాలని అన్నారు.