కళాశాల నిధుల గోల్మాల్ పై విచారణ

Jul 18, 2024 - 21:30
 0  2
కళాశాల నిధుల గోల్మాల్ పై  విచారణ

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ కళాశాల విధుల గోల్మాల్ పై Dieo విచారణ. ఆత్మకూర్ ఎస్.. మండల పరిధిలోని ఎన్నికలు ప్రభుత్వ జూనియర్ కళాశాల లో అభివృద్ధి పనులకు మంజూరైన నిధులు గోల్మాల్ అయినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కృష్ణయ్య గురువారం కళాశాలలో విద్యార్థులు చేపట్టారు. 2016 నుండి కళాశాలకు వచ్చిన అభివృద్ధినిధులను అధికారులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కళాశాలకు పెద్ద మొత్తంలో నిధులు రాలేదని తెలిపారు. కళాశాల ఖాతా నుండి 3 లక్షల రూపాయలు గోల్మాల్ అయిన విషయమై కళాశాలకు సంబంధించిన నిధులు కాకపోవచ్చని ప్రైవేటు వ్యక్తుల లావాదేవీలు అయ్యుండవచ్చు అని ఆయన అభిప్రాయం చేశారు. మీరు వెంట ప్రిన్సిపల్ రాకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.