ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ :- ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏపూరు గ్రామంలో రామాలయంలో తెల్లవారుజామున భక్తులందరూ దేవాలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు.భక్తులకు ఈరోజు ఉత్తర ముఖద్వారం దర్శనం చేసుకున్నారు. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు శ్రీనివాసచారి సీతారాం రెడ్డి రాజు శ్రీనివాస్ మంజుల మల్లారెడ్డి లాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు