TB ముక్త్ భారత్ అభియాన్

Sep 18, 2025 - 20:22
 0  15
TB ముక్త్ భారత్ అభియాన్

 జోగులాంబ గద్వాల 18 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి డిఎంహెచ్వో డాక్టర్. ఎస్. కె. సిద్ధప్ప ఆదేశాల మేరకు డాక్టర్.జి.రాజు ప్రోగ్రాం ఆఫీసర్ టీబీ  ఆధ్వర్యంలో  "టీబీ ముక్త్ భారత్ అభియాన్ "కార్యక్రమం, Dr.  RADHIKA ITIKAYLA పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ పరిధిలో ఈరోజు 18//09/2025 kondairగ్రామం లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో నిర్వహించడం జరిగినది.

????ఈ కార్యక్రమంలో భాగంగా టీబి హై రిస్క్ పాపులేషన్ ను స్క్రీనింగ్ నిర్వహించబడినది:

1...60 సంవత్సరాల పైబడిన వారు 
2... అండర్ వెయిట్ వారు 
3... పొగ త్రాగువారు మరియు మద్యపానం సేవించువారు 
4.. ఓల్డ్ టీబీ పేషెంట్స్ 
5... హై రిస్క్ ఏరియా లో ఉన్నవారికి, రక్తపోటు మరియు డయాబెటిక్ ఉన్నవారికి గుర్తించి వారికి :
ఎక్సరే పరీక్షలు ????, టీబి స్ఫూటుం????, బిపి మరియు ఇతర రక్త  పరీక్షలు నిర్వర్తించడం జరిగినది. 


 61 మందికి ఎక్స్రేలు తీయడం జరిగింది అందులో 6 మందికి పాజిటివ్ వచ్చినవి మరియు sputam  saples 6 మందికి తీసుకోవడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో డిస్టిక్ టీబి ప్రోగ్రాం కోఆర్డినేటర్ సాదిక్, టీబి నోడల్ పర్సన్ P PRABHAKAR& ,STS VIJAY ,Shekar HEO, ANM Narmadha, parimala ,టిబి అలర్ట్ ఇండియా టీం DPC వెంకటేశ్ ,xray కోఆర్డినేటర్ ఉదయ్,ఆశ కార్యకర్తలు.వెంకటేశ్వరీ ,రాధ, లక్ష్మీదేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333