రాత్రిపూట మా గ్రామానికి బస్సు పంపించండి మహాప్రబో

Aug 21, 2026 - 10:37
 0  0
రాత్రిపూట మా గ్రామానికి బస్సు పంపించండి మహాప్రబో

జోగులాంబ గద్వాల 21 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మండలం పెంచికలపాడు గ్రామంలో బస్సు రాత్రి సమయంలో పెంచికలపాడు గ్రామంలో బస్సు రావటం లేదు వారం రోజుల నుంచి ఇలానే స్టేజి మీద దింపి పోతున్నారు అందుకే ఈరోజు పెంచికలపాడు గ్రామ ప్రజలు బస్సులను అడ్డుకోవడం జరిగినది. ఆర్టీసీ డిఎం వెంటనే స్పందించి మా గ్రామానికి యధా విధంగా రాత్రి సమయంలో బస్సు నడపాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333