**నేలకొండపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు*

May 9, 2026 - 23:01
 0  0
**నేలకొండపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు*

*నేలకొండపల్లి లో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు*

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ*నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా కొడాలి గోవింద రావు ను నియమించడం తో ఆపార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.స్థానిక పొట్టి శ్రీరాములు సెంటర్ లో కేక్ కట్ చేసిన అనంతరం బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఇప్పటి వరకు మండల అధ్యక్ష పదవి కాళీగా ఉండటంతో గోవింద రావు ను నియమించారు.ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State