రాజి మార్గమే రాజమార్గం ఎస్ఐ వెంకటరెడ్డి
తిరుమలగిరి 19 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తుంగతుర్తి కోర్టు లో జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా ఈ నెల 21 ( ఆదివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు, కావున తిరుమలగిరి మండల ప్రజలు మీపై ఉన్న క్రిమినల్ కేసులు, డ్రంకన్ డ్రైవ్, పెట్టి కేసులో పరిష్కరించబడతాయన్నారు ఇద్దరు రాజీ పడితే రాజి మార్గమే రాజ మార్గమని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు, ఇట్టి అవకాశాన్ని తిరుమలగిరి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు..