ములకలపల్లి నాగరాజు జ్ఞాపకార్ధంగా కస్తూర్బా స్కూల్లో ప్లేట్ల పంపిణీ

Sep 25, 2024 - 16:16
Sep 25, 2024 - 17:03
 0  2
ములకలపల్లి నాగరాజు జ్ఞాపకార్ధంగా కస్తూర్బా స్కూల్లో ప్లేట్ల పంపిణీ

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:-మండల పరిధిలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 100 మంది అర్బన్ పిల్లలకు ప్లేట్ల పంపిణీ జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నసింపేట గ్రామవాసి ములకలపల్లి నాగరాజు చనిపోయినందున వారి జ్ఞాపకార్థంగా వారి అమ్మానాన్న ములకలపల్లి అనసూయ భర్త వెంకన్నలు మా కుమారుడి ఆత్మ శాంతించాలని తల్లిదండ్రులు లేని పిల్లలకు వంద ప్లేట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మి ఫౌండేషన్ మండలం ఇన్చార్జి వత్సవాయి లలిత ఆర్గనైజర్ నాయిని సైదులు పాఠశాల ప్రిన్సిపాల్ గారు చిలుముల సరస్వతి గారు మరియు పిల్లలు తదితరులు పాల్గొన్నారు