మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల వారీగా గెలిచిన అభ్యర్థుల వివరాలు.

Feb 13, 2026 - 14:16
Feb 13, 2026 - 14:17
 0  115
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల వారీగా గెలిచిన అభ్యర్థుల వివరాలు.

సూర్యాపేట మున్సిపాలిటీ వివరాలు...

1 వ వార్డు :- బాణోత్ సైదులు కాంగ్రెస్

2 వ వార్డు :- తన్వీర్ , కాంగ్రెస్

3 వ వార్డు :- పడిదల కిరణ్ , బీఆర్ఎస్

4 వ వార్డు :- భూక్యా జ్యోతి , బీఆర్ఎస్ .

5 వ వార్డు :- విజయ నాయక్ , బీఆర్ఎస్

6 వ వార్డు :- సునీల్ రెడ్డి , కాంగ్రెస్ .

7 వ వార్డు :- ఈద ప్రవీణ్ , బీఆర్ఎస్

8 వ వార్డు :- అందిమల్ల ఇందు శ్రీ , బీఆర్ఎస్

9 వ వార్డు :- మంగమ్మ , కాంగ్రెస్ .

10 వ వార్డు :- పళ్ళ శేఖర్ రెడ్డి , కాంగ్రెస్ .

11 వ వార్డు :- ఇందిర , స్వతంత్ర .

12 వ వార్డు :- కోడి నాగరాజు , కాంగ్రెస్ .

13 వ వార్డు :- భూక్యా కౌసల్య , కాంగ్రెస్ .

14 వ వార్డు :- గాలి సాయి , బీఆర్ఎస్

15 వ వార్డు :- పిల్లల భవాని , కాంగ్రెస్ .

16 వ వార్డు :- sk జహీర్ , కాంగ్రెస్ .

17 వ వార్డు :- బైరాబోయిన శ్రీదేవి , కాంగ్రెస్ .

18 వ వార్డు :- రామమూర్తి , కాంగ్రెస్

19 వ వార్డు :- పిడమర్తి నాగేశ్వరి , బీజేపీ

20 వ వార్డు :- చెంచాల మణిలత , కాంగ్రెస్ .

21 వ వార్డు :- బోలాగని వీణ , కాంగ్రెస్ .

22 వ వార్డు :- ఎల్గురి అలివేలు , కాంగ్రెస్

23 వ వార్డు :- శ్రీను , కాంగ్రెస్ .

24 వ వార్డు :- మన్నెం మల్లేష్ , స్వతంత్ర .

25 వ వార్డు :- కోడి శిరీష , స్వతంత్ర

26 వ వార్డు :- పోలగాని కృష్ణ , కాంగ్రెస్

27 వ వార్డు :- చిలువేరు లెక్ష్మి కాంతమ్మ , స్వతంత్ర

28 వ వార్డు :- సండ్ర విజయ్ ,కాంగ్రెస్

29 వ వార్డు :- రాపర్తి భవాని , కాంగ్రెస్ 

30 వ వార్డు :- నామ అరుణ , కాంగ్రెస్

31 వ వార్డు :- కొండపల్లి దిలీప్ , కాంగ్రెస్

32 వ వార్డు :- కుంభం రాజేందర్ , కాంగ్రెస్

33 వ వార్డు :-నాగుల వాసు , కాంగ్రెస్ .

34 వ వార్డు :- తాహెర్ , బీఆర్ఎస్

35 వ వార్డు :- జ్యోతి శ్రీవిద్య , కాంగ్రెస్

36 వ వార్డు :- sk మదార్ బీ , కాంగ్రెస్  

37 వ వార్డు :- బైరు శైలేందర్ , కాంగ్రెస్

38 వ వార్డు :- గుండూరి రమేష్ , స్వతంత్ర

39 వ వార్డు :- దంతాల సాయిప్రియ , బీఆర్ఎస్

40 వ వార్డు :- కొనతం రాజేష్ , కాంగ్రెస్ .

41 వ వార్డు :- md షఫీ , కాంగ్రెస్ 

42 వ వార్డు :- అంగిరేకుల నాగార్జున , బీఆర్ఎస్

43 వ వార్డు :- బత్తుల ఝాన్సీ , బీఆర్ఎస్

44 వ వార్డు :- గుణగంటి హేమ , కాంగ్రెస్

45 వ వార్డు :- గుండూరి పావని , బీఆర్ఎస్

46 వ వార్డు :- మొరిశెట్టి నివేదిత , కాంగ్రెస్

47 వ వార్డు :- కుమ్మరికుంట్ల వేణు , కాంగ్రెస్

48 వ వార్డు :- వెలుగు వెంకన్న , కాంగ్రెస్

Total wards :-48

కాంగ్రెస్ :- 31

బీఆర్ఎస్:- 11

బీజేపీ :- 1

స్వతంత్ర:- 5

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333