మునగాల మండలం పాత్రికేయ మిత్రులకు మనవి

Aug 9, 2024 - 20:04
Aug 9, 2024 - 20:29
 0  119

కొక్కిరేణి గ్రామంలో నర్సరీలో ఎటువంటి పండ్ల మొక్కలు పెంచకుండా గ్రామంలో పంచినట్టు రికార్డ్స్ రాసుకొని ఫోటోలు పెట్టుకొని తప్పుడు రికార్డు రాసి మొక్కలు పంచుకుంటా అశ్రద్ధ వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి నర్సరీలో ఉన్నటువంటి బెడ్స్ పాకెట్లలో ఎటువంటి పండ్ల మొక్కలు కనిపించలేదు విలేజ్ పరిశీలనకు వచ్చినటువంటి మునగాల మండల ఎంపీఓ గారు ధారా శ్రీనివాసరావు గారు పరిశీలన చేయగా నర్సరీలో ఎటువంటి పండ్ల మొక్కలు కనిపించలేదు మరియు గ్రామంలో పంచలేదు దీనిపై ఎంపిఓ గారిని వివరణ కోరగా పై అధికారులకు సమాచారం అందిస్తానని తెలియజేసినారు 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333