ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం. 

Feb 6, 2025 - 20:23
Feb 6, 2025 - 20:27
 0  6
ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం. 

నాగారం ఫిబ్రవరి 6 ప్రభాతవార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో మాదిగల ఏబిసిడి వర్గీకరణ ఆమోదం తెలుపుతూ సర్వేలో బి సి ల జనాభా 42 శాతం గా  గుర్తిస్తూ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరం మండల పరిధిలోని నాగారం బంగ్లా గ్రామం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల బుచ్చిబాబు మండల అధ్యక్షులు తోడుసు లింగయ్య  కన్నెబోయిన వెంకట బిక్షం జాజుల వీరయ్య కొండ మల్లేష్ నాతి వీరమల్లు అనంతల వెంకటయ్య  పానుగంటి నరసింహారెడ్డి భయ్యం వెంకన్న మంగదుడ్ల దశరథ పాల్వాయి పరశురాములు జాన్ వెస్లీ భాను యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వలి ఉపాధ్యక్షులు దేవరకొండ కృష్ణ ఆకారపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.