మాదిగలను మోసం చేస్తే ఏ పార్టీకైన పతనo తప్పదు
యాతాకుల రాజన్న మాదిగ
స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రoలో MRPS,MSP అద్వర్యoలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం MRPS జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ అధ్యక్షతన జరిగిందీ. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా MSP జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పార్లమెంటు 17 నియోజకవర్గాలకు సంబంధించిన మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనని చెప్పుకుంటూ రెడ్డిల పాలన పటేళ్ల పాలన కొనసాగుతుoదని,12% ఉన్న మాదిగలకు ఒక్క స్థానం కేటేయిoచకుండా అవమానపరిచారని 5% ఉన్న రెడ్లకు 6 సీట్లు ఇవ్వడo ఏంటని ప్రశ్నిoచారు. గతoలో రేవoత్ రెడ్డి జెడ్పిటిసి స్గాయి నుండి ఎమ్మెల్యే,ఎంపి,నేడు ముఖ్యమoత్రి వరకు తనకు మాదిగలు అండగా ఉన్నారని పలు మార్లు చెప్పి నేడు మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేయడం పట్ల అవేదన వ్యక్తం చేశారు. మా జాతిని అవమానించే వారికీ భవిష్యత్తు ఉoడదని హెచ్చారిoచారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, ఎర్ర వీరస్వామి మాదిగ, బోడ శ్రీరాములు మాదిగ,బొజ్జ వెంకన్నమాదిగ, దైద వెంకన్నమాదిగ, చెరుకుపల్లి సతీష్ మాదిగ, దైద శ్రీను మాదిగ, తాటిపాముల నవీన్ మాదిగ , కొండేటి గోపి మాదిగ, మాతంగి సైదులు మాదిగ,సిరిపంగి నవీన్ మాదిగ, చింత మధు మాదిగ,కాటేపల్లిసందీప్ మాదిగ, మామిడి మైసయ్యమాదిగ, బత్తులవెంకట్రాములు మాదిగ,
బిక్షo మాదిగ, తదితరుల పాల్గున్నారు