మహిళలకు నాణ్యమైన వస్త్రాలను అందించడమే మా లక్ష్యం
*పేట పట్టణంలో ఘనంగా ఆకృతి నూతన వస్త్రాలయం ప్రారంభోత్సవం*
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ నుండి జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్ శ్రీ రామ్ నగర్ లో రామ్ రాజ్ కాటన్ ప్రక్కన నూతన ఆకృతి వస్త్రాలయం ప్రారంభోత్సవం జరిగింది జిల్లా కేంద్రంతో పాటు పల్లెలు గ్రామాలు పట్టణం వివిధ రంగాల్లో వ్యాపార పరంగా అంచలంచలుగా అభివృద్ధి చెందుతూ ఉండడంతో సూర్యాపేట పట్టణానికి నాణ్యమైన మరియు అధునాతన పద్ధతుల్లో మా యొక్క వస్త్రాలయం హోల్ సేల్ రేట్లకే పెద్ద పట్టణాల తరహాలో నాణ్యమైన వస్త్రాలను మహిళా మణులకు అందించడంలో మా ఆకృతి నూతన వస్త్రాలయం పెట్టింది పేరని షాప్ నిర్వాహకులు తెలియజేశారు మా యొక్క షాప్ లో రకరకాల వస్త్రాలు మహిళలకు కావలసిన డిజైన్స్ తో డ్రెస్ మెటీరియల్స్ శారీస్ వివిధ వస్త్రాలు సరసమైన ధరలకే అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షాపు నిర్వాహకులు చిప్ప ప్రవీణ్, చిప్ప లింగమూర్తి, గుర్రం మురళి కృష్ణ, సేల్స్ మేనేజర్స్ వర్కర్స్ బొడ్డుపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.