మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో"డాక్టర్ తుమ్మల యుగంధర్ గారిని మర్యాదపూర్వకంగా""నూతన మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ కలవడం జరిగింది
తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం :తుమ్మల గారి క్యాంపు కార్యాలయం (ఖమ్మం)*ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారి క్యాంపు కార్యాలయం నందు నూతనంగా నియమితమైన మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు మరియు వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ గారు మన యువజన నాయకులు డా" శ్రీ తుమ్మల యుగంధర్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాలం సతీష్ గారు, బాణాల లక్ష్మణ్ గారు, వల్లపు ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు