మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్న అక్కినేని నాగార్జున
ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని తెలిపిన నాగార్జున.
కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని తెలిపిన నాగార్జున.