మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో

ఘనంగా తెలంగాణ తల్లి సోనియమ్మ జన్మదిన వేడుకలు

Dec 9, 2024 - 18:52
Dec 9, 2024 - 19:02
 0  6
మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో

మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఘనంగా తెలంగాణ తల్లి సోనియమ్మ జన్మదిన వేడుకలు...

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి.

మంగపేట తెలంగాణ వార్త డిసెంబర్ 9:- రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మంచినీటి సరఫరా & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవ పెద్దలు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ పెద్దలు శ్రీ పైడకుల అశోక్  సూచనల మేరకు ఈరోజు 60 ఎండ్ల తెలంగాణ రాష్ట్రo కళ ను సాకారం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రధాత స్వరాష్ట్ర కళను నెరవేర్చి ఇచ్చిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియామ్మ గారి జన్మదినo సందర్బంగా మంగపేట మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్య జన్మదిన వేడుకలను మండల ప్రధాన కార్యదర్శి కారుపోతుల నర్సయ్య  ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిధిగా విచ్చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి  కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో..

 హ్యూమన్ రైట్స్ & ఆర్టిఐ జిల్లా చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా సెక్రెటరీ మాసిరెడ్డి వెంకటరెడ్డి, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పెద్ధి నరసింహారావు, ప్రధాన కార్యదర్శి కాటబోయిన నరసింహారావు, ఎస్ టి సెల్ మండల అధ్యక్షులు చాద మల్లన్న, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు హిదయతుల్లా, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు, మహిళ కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు శానం నిర్మల,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నరేందర్,nsui మండల అధ్యక్షులు బోడ జయరాజు , సింగిల్ విండో డైరెక్టర్ గంట సునీత రామారావ్, బీసీ సెల్ జిల్లా వర్కింగ్ కార్యదర్శి ఎర్రంగాని చంద్రశేఖర్,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు కుర్సం రమేష్, 

మండల సీనియర్ నాయకులు...

మాజీ జడ్పీటీసీ సిద్ధంశెట్టి వైకుంఠం,Intuc పడమటింటి శ్రీనివాస్,మైపా లాలయ్య,అనిత,వీర్ల రఘు, గంగినేని శేషగిరి, తోట అశోక్, నాగార్జున,జంగం భానుసత్యం,రాంబాబు,మూర్తి, కాస్ప ముకుందాం, కబ్బాక లక్ష్మన్ ,lp కిరణ్,ఆది తదితరులు పాల్గొన్నారు...