చౌళ్ళగూడెం బడిలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు

Jan 30, 2025 - 15:15
Jan 30, 2025 - 15:17
 0  5
చౌళ్ళగూడెం బడిలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు

అడ్డగూడూరు 30 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా చౌళ్ళగూడెం(వెల్దేవి)పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పి. జానయ్య ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడులలో ప్రధానోపాధ్యాయుడు పి జానయ్య,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.