**భారీ వర్షాలకు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి""టిడిపి డాక్టర్ వాసిరెడ్డి రామనాథం*వాసిరెడ్డి

భారీ వర్షాలకు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి
తెలంగాణ వార్త ప్రతినిధి రా వెళ్ళ****చింతకాని మండలం లచ్చగూడెం మరియు నేరడ గ్రామాల్లో పత్తి మరియు పెసర పూర్తిగా దెబ్బతిన్న పంటలను చింతకాని మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పొలాల్లో పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా టిడిపి పార్లమెంటరీ పార్టీ అడ హగ్ కమిటీ కన్వీనర్ శ్రీ వాసిరెడ్డి రామనాథం మాట్లాడుతూ తుఫాన్లు భారీ వర్షాలకు కారణంగా జిల్లాలో పత్తి పెసరవేసిన రైతులు దారుణంగా దెబ్బతిన్నారని కోతకు వచ్చిన పెసర పూర్తిగా సర్వనాశనం అయిపోయి భోజరాలైందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అధికారులు చేత సర్వే చేపించి రైతాంగానికి నష్టపరిహారం అందించాలని కోరారు తరువాత చింతకాని మండల వ్యవసాయ అధికారి మానస గారికి ఫోన్ చేసి తక్షణమే పంటల నష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కోరినారు మరియు జిల్లా తెలుగు రైతు జిల్లా నాయకులు మందడపు సుధాకర్ మాట్లాడుతూ నష్టపోయిన పెసర పంటను మార్పిడి ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని అలాగే దెబ్బతిన్న పెసర పంటకు ఎకరాకు 15000 రూపాయలు అలాగే పత్తి పంటకు 20 వేల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని అలాగే పంట బీమా పథకాన్ని అమలు చేసి రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా సహాయం అందే విధంగా చేయాలని వారు డిమాండ్ చేశారు అలాగే నష్టపోయిన బాధిత రైతులను కౌలు రైతుల సమస్యలను వినడం జరిగినది అనంతరము పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని చింతకాని తాసిల్దార్ గారికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు తేలుకుంట్ల
శ్రీనివాసరావు బోనకల్ మండల టిడిపి అధ్యక్షులు రావుట్ల సత్యనారాయణ చింతకాని మండల టిడిపిమాజీ అధ్యక్షులు నున్న తాజుద్దీన్ ఉపాధ్యక్షులు నమ్మక రామారావు మండల రైతు నాయకులు పెంట్యాల రామారావు సీనియర్ నాయకులు న నక గోపాలరావు గంట సత్యనారాయణ గురజాల మాధవ తాళ్లూరు శేషయ్య తాళ్లూరి రాము ముప్పాళ్ళ కోటయ్య దాసరి లక్ష్మీ నరసయ్య కిషోర్ చౌదరి పగిడిపల్లి పానకాలు ఏసు పోగు రాంబాబు ముప్పాళ్ళ కోటయ్య కొనకంచి లక్ష్మీనారాయణ సురేషు తదితర రైతులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు