బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనుచరుల పని పడతామంటూ మావోయిస్టుల లేఖ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరిట లేఖ విడుదల
భూకబ్జాలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్న మావోయిస్టు పార్టీ కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ కొంతమంది నాయకులు గడ్డం వినోద్ పీఏ ప్రసాద్ అండదండలతో భూ కబ్జాలకు, అక్రమాలకు అరాచకాలకు పాల్పడుతున్నారని..
బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ దేవయ్య అక్రమార్కులకు అన్ని విధాల వత్తాసు పలుకుతున్నారని..
ఎమ్మెల్యే వినోద్ తో పాటు అతని అనుచరులు తక్షణం తమ పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరిస్తూ.. ఆక్రమించిన భూములను పేద ప్రజలకు, కార్మికులకు, రైతు కూలీలకు పంచాలని లేఖలో పేర్కొన్న మావోయిస్టులు.