బూరుగుపాడు గ్రామంలో వైద్య శిబిరం

తేదీ:17-07-25 : చర్ల మండలం సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న బూరుగుపాడు గ్రామంలో డాక్టర్ దివ్య నాయన గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వవ్యాహించడం జరిగింది
మరియు పాఠశాలలోని పిల్లలకు సికిల్ సెల్ అనిమియా పరీక్షలు నిర్వహించడం జరిగింది
ఈ హెల్త్ క్యాంప్ యందు సాధారణ వ్యాధులకు మందులు ఇవ్వడం జరిగింది
అనంతరం గృహ సందర్శనలు చేసి డ్రై డే కార్యక్రమాలు చెయ్యడం జరిగింది
అలాగే వర్షాకాలం కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని
నీళ్లు నిల్వలేకుండా చూసుకోవలని
దోమ తెరలను వినియోగించుకోవలని
ఎల్లపుడు పరిశుభ్రమైన నీటిని తీసుకోవాలని
నిల్వ ఉన్న నీళ్లలో టేమోపాస్ ద్రావణాన్ని చల్లాలని ఆశా కార్యకర్తకు చెప్పడం జరిగింది
ఈ కార్యక్రమంలో
డాక్టర్ దివ్య నాయన మెడికెల్ ఆఫీసర్
బాబురావు హెచ్ ఈ ఓ
తిరుపతమ్మ యమ్.పి.హెచ్.యస్
ముత్తమ్మ ఏ ఎన్ యమ్
ఆశా కార్యకర్తలు
రాజీ
రాంబాయి
సీతమ్మ
ముత్యాలక్క
తదితరులు పాల్గోనడం జరిగింది