బీసీలారా పదండి పోరాడుదాం 42% రిజర్వేషన్లు సాధించుకుందాం
హైదరాబాద్ 18 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- రేపటి బీసీ బంద్ కు పూర్తి మద్దతు తెలుపుతున్నాం విన్నపం ఒక పోరాటం చీకూరి లీలావతి.బీసీ హక్కుల అమలుకై పోరాటానికి సమయం ఆసన్నమైనది, మన బీసీ హక్కుల సాధనకై రాజకీయ పార్టీలు, కుల సంఘాలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు ప్రతి ఒక్కబీసీ ఎగిసిపడే నిప్పురవ్వలా** మద్దతు తెలపాలి అని
పత్రిక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాము. విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి.