బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో 

Apr 22, 2024 - 19:36
 0  72
బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో 

 ఆశీర్వదించండి దేశ సేవకునిగా పని చేస్తా 

కొండపాక: మండల పరిధిలోని దుద్దెడ, కొండపాక గ్రామాలలో సోమవారం సాయంత్రం బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ బిఆర్ఎస్ కలబొల్లి మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే పార్లమెంటులో పేద బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన వానిని వినిపిస్తానని తెలిపారు.మోడీ నాయకత్వంలో తాను పనిచేసి దేశ సేవకునిగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బిజెపి కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333