బిజెపి పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
చర్ల మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు నూప రమేష్ జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ భారత రాజ్యాంగం అంటే మహనీయ పత్రం మాత్రమే కాదు.. అది మన ప్రజాస్వామ్యానికి జీవనాధారం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది, నాది, మన అందరిదీ.! గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ఆ రాజ్యాంగాన్ని రక్షిద్దామని ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమం లొ బిజెపి మండల అధ్యక్షులు నూప రమేష్ జిల్లా కౌన్సిలర్ బాబా పాహీం గారు మాజీ మండల అధ్యక్షులు నక్క కన్నారావు గారు కార్యవర్గ సభ్యులు గోనూరి రమణ గారు సీనియర్ నాయకులు రత్తయ్య గారు లోకనాథం గారు తరుణ్ రెడ్డి గారు గంజి వెంకట్ గారు డాక్టర్ వెంకటేశులు గారు బంధ మధు గారు ఇరుప సుబ్బారావు గారు శ్రీనివాస చారి కుప్ప మాధవరావు గారు సండ్రుగొండ వెంకటేశ్వర్లు సున్నం రాకేష్ పూణేం సుబ్బారావు మల్లెల ప్రశాంత్ వినోద్ సాయి అలాగే బూతు అధ్యక్షులు తదితర నాయకులు పాల్గొన్నారు