బిజెపి పార్టీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సన్మాన కార్యక్రమం

Sep 27, 2025 - 22:26
Sep 27, 2025 - 22:32
 0  6
బిజెపి పార్టీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సన్మాన కార్యక్రమం
బిజెపి పార్టీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సన్మాన కార్యక్రమం
బిజెపి పార్టీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సన్మాన కార్యక్రమం

బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు దారాసింగ్

మండల అధ్యక్షులు బొగ్గు కురుమయ్య

 మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు కత్తి జాన

 చిన్నంబాయి మండలం 27సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త

చిన్నంబావి మండల కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో చిన్నంబావి మండల బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ రెండో తేదీ వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో చిన్నంబావి మండల బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ రెండో తేదీ వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మండల కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో దివ్యాంగులకు శాలువలతో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ధారాసింగ్ మరియు నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి జగ్గారి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. వారితోపాటు చిన్నంబావి మండల వివిధ గ్రామాల బిజెపి పార్టీ నాయకులు, గోపాల్ నాయుడు, గణేష్ రెడ్డి, ఉగ్ర నరసింహ, దాసరి నారాయణ, హిట్లర్ నరసింహ, తగరం నాగరాజు, వడ్డెమాన్ నిరంజన్, తగరం బాలకృష్ణయ్య, కత్తి రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333