బిఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు

Jun 4, 2026 - 16:07
Jun 4, 2026 - 16:15
 0  1

బిఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ ను బిఆర్ఎస్వి నాయకులు కురవపల్లయ్య ను

ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు

జోగులాంబ గద్వాల 4 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- నియోజకవర్గం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ బి.ఎస్ కేశవును మరియు బి ఆర్ ఎస్ వి నాయకులు కురువపల్లయ్యను ముందస్తుగా అరెస్టు చేసి కోదండపురంకు పోలీస్ స్టేషన్ కు తరలించారు గద్వాల పోలీసులు. అదేవిధంగా బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బాసు హనుమంతు నాయుడును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా రాత్రి వేళల్లో ఇండ్ల దగ్గరకు వెళ్లి హౌస్ అరెస్టులు చేయడం, అరెస్టు చేసి ఇతర పోలీస్ స్టేషన్ లకు తరలించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
బిఆర్ఎస్ పార్టీ నాయకులు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State