బిఆర్ఎస్ కార్యాలయంలో మాజీమంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్

Sep 3, 2024 - 18:32
Sep 3, 2024 - 18:32
 0  4
బిఆర్ఎస్ కార్యాలయంలో మాజీమంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్

హరీష్ రావు కామెంట్స్:-

మూడు నాలుగు రోజుల గా రాష్ట వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.

ప్రభుత్వం వై పల్యం వల్లే ఇంత నష్టం జరిగింది.

వరద బాధితులకు సహాయం చేసేందుకు మేము వచ్చాము.

ప్రభుత్వం వైపల్యం పై స్పందించి ఇక్కడకు వచ్చాము.

9మందినీ కాపాడలేక పోయారు.

పాలన పై పట్టు కోల్పోయి ప్రతి పక్షాల పై మండిపడుతున్నారు.

ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల ఈ నష్టం జరిగింది.

కట్టు బట్టలు తప్ప
మాదగ్గర ఏమి లేవని వరద బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.

తక్షణమే మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఇవ్వాలి.

కోల్పోయిన వస్తవులకు రూ.2లక్షల ఆర్థిక సహాయం అందించాలి.

చదువుకున్న సర్టిఫికేట్ లు ఇపించాలి.

వరద బాధితులకు కనీసం తాగు నీళ్లు, అన్నం అందించలేకపోయారు.

ముఖ్యమంత్రి కి వైరాగ్యం ఎక్కువ.

ప్రభుత్వం ని డిమాండ్ చేస్తున్నాం.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విఫలం వల్ల నష్టం జరిగింది.

ఇప్పటికే మరణించింది 28 మంది అయితే..ఈ ప్రభుత్వం 16 అని చూపిస్తుంది.

భక్త రామదాసు, పాలమూరు పాజెక్ట్ లు మునిగిపోయాయి

ఇప్పుడు పంట నష్టం రూ.30 ఎకరానికి ఇవ్వాలి.

అధికారంలో ఉమ్మడి ప్రతి పక్షం సహాయం అడగుతున్నావ్.

మీ బురద ప్రతిపక్ష నికి పూయాలని ముఖ్యమంత్రి చూస్తున్నారు.

వరద ల్లో ముఖ్యమంత్రి రాజకీయం చేస్తున్నారు.

6 గురు ఉపన్యాసాలు చెప్పారు తప్ప ప్రణాళిక గురించి మాట్లాడారా.

ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారని ముఖ్యమంత్రి వచ్చారు.

ప్రశ్నించిన ఓ ఒఅమ్మాయి మీద దాడి చేయాలని బెదిరిస్తున్నారు.

ఎమ్మేల్యే గా ప్రజల కష్టాల తెలుసుకోవడాని వస్తే మా పై దాడి చేస్తారా.

ఇదా కాంగ్రెస్ పాలన దాడులు చేయడమా.

మిమ్మల్ని ప్రశ్నించడమే మాబాద్యత.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333