జమ్ములమ్మ నూతన చైర్మన్ వెంకట్ రాములు మరియు డైరెక్టర్ వెంకటేష్ ను పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు

జమ్ములమ్మ నూతన చైర్మన్ వెంకట్ రాములు మరియు డైరెక్టర్ వెంకటేష్ ను పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన 27వ, వార్డు కౌన్సిలర్ మురళి, ఎర్రమట్టి వీధి రియల్ ఎస్టేట్ వ్యాపారి బోయ నర్సింలు మరియు ఎర్రమట్టి వీధి బోయ రాజు
జోగులాంబ గద్వాల 11 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల జిల్లా శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ పరశురాముడు స్వామి ఆలయ నూతన చైర్మన్ గా వెంకట్రాములు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మరియు జమ్ములమ్మ ఆలయ కమిటీ డైరెక్టర్ వెంకటేష్ ను పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రమట్టి వీధి రియల్ ఎస్టేట్ వ్యాపార బోయ నర్సింలు మరియు ఎర్రమట్టి వీధి బోయ రాజు, 27వ,వార్డు కౌన్సిలర్ మురళి పాలెం వెంకటేష్, గుబ్బల బాబు, పర్ష, శివ, వెంకటేష్, చిన్న, దవులు, వేణు, సతీష్ తదితరులు ఉన్నారు.