బంగారు మైసమ్మ ఆలయ పునర్నిర్మాణ ప్రారంభం
కోదాడ, 17 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం,,కొమరబండ గ్రామ పెద్ద మాదిగ దేవపంగు ధనమూర్తి ఆధ్వర్యంలో కాలనీ నడిబొడ్డున గల బంగారు మైసమ్మ తల్లి ఆలయ నిర్మాణాన్ని గ్రామ పెద్దల చేత పున ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో 11వ వార్డు మాజీ కౌన్సిలర్ నెమ్మది బాబు, కొమరబండ మత్స్యకార సొసైటీ చైర్మన్ దేవపంగు వెంకటి, మాజీ మత్స్యశాఖ చైర్మన్ దేవపంగు చిన్న శంభయ్య, వీఆర్వో నెమ్మాది శ్రీనివాసరావు, కొలికపంగు రాములు ,దాసరి వెంకులు, మంద వెంకటప్పయ్య, గుండెపంగు వెంకన్న,రాంపంగు శ్రీను, దేవపంగు నాగయ్య, దేవపంగు సుధాకర్, తమలపాకుల లక్ష్మీనారాయణ, దాసరి జయ సూర్య,సుతారి మేస్త్రి మాదాసు రాంబాబు, మాదాసు నాగరాజు, దాసరి లక్ష్మయ్య, దేవపంగు బజారు, దేవపంగు అచ్చయ్య, దేవపంగు వెంకటి, నెమ్మది సిద్ధు,నాగ చరణ్ , ప్రేమ్ కుమార్, పలువురు గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు,....