రెండు అక్రమఇసుక టిప్పర్లను పట్టుకున్న పోలీసులు.
జోగులాంబ గద్వాల 5 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అలంపూర్.లో రాత్రి రెండు ఇసుక లారీలను పట్టుకొన్న అలంపూర్ పోలీసులు. కర్నూల్ జిల్లా పంచాలింగాల నుండి అలంపూర్ మండలం కాశాపురం, లింగనవాయి గ్రామాల మీదుగాఅక్రమంగా వస్తున్న రెండు ఇసుక లారీలను అలంపూర్ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు...