ప్రశాంతంగా ముగిసిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
తిరుమలగిరి 20 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు మోడెల్ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు.6 నుండి 10 వ తరగతి వరకు ఉదయం 6వ తరగతికి, మధ్యాహ్నం 7నుంచి 10 వరకు నిర్వహించడం జరిగింది. 6వ తరగతి నుండి 73 మంది విద్యార్థులు, 7నుండి 10 వరకు 17 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావడం జరిగినది.గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరుకావడం జరిగినది.