ప్రయాస ప్రాంగణం  గద్వాల ప్రయాణ ప్రాంగణంలో తిరగని ఫ్యాన్లు

May 22, 2024 - 20:03
 0  11
ప్రయాస ప్రాంగణం  గద్వాల ప్రయాణ ప్రాంగణంలో తిరగని ఫ్యాన్లు
ప్రయాస ప్రాంగణం  గద్వాల ప్రయాణ ప్రాంగణంలో తిరగని ఫ్యాన్లు

జోగులాంబ గద్వాల 22 మే 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-  జిల్లాలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని గొప్పలు చెప్పుకోవడం  తప్ప ఆ సంస్థ క్షేత్రస్థాయిలో అమలు చేసేది శూన్యమే. జిల్లాలోని ఆర్టీసీ ప్రాంగణం కనీసం నాణ్యమైన తాగునీరు, చల్లనీరు గాలి అదే పరిస్థితి కనబడటం లేదు. కనీసం దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికులకు సేద తీరడానికి కనీసం ఫ్యాన్లు కూడా తిరగని పరిస్థితి. ఆర్టీసీ బస్టాండ్ లోనే కనీస సౌకర్యాలు కరువైయ్యాయి అని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ అధికారుల స్పందించి  బస్టాండ్ నాభివృద్ధి పథంలో నడిపించాలని ఆర్టీసీ అధికారులను కోరుకుంటున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333