కొల్లంపల్లి కథలు తాత ఉర్సు  ఉత్సవాలు

Jul 26, 2024 - 21:12
Jul 26, 2024 - 21:39
 0  10
కొల్లంపల్లి కథలు తాత ఉర్సు  ఉత్సవాలు

పెబ్బేర్ 26 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- కొల్లంపల్లి  ఉర్సు ఉత్సవాల సందర్భంగా గురువారం రోజు వైశాఖ పురం గ్రామలో ప్రజలు భక్తిశ్రద్ధలతో కుల మతాలకు అతీతంగా కథలు తాత ఉర్సును జరుపుకునారు  ఈ కార్యక్రమంలో  గ్రామ పెద్దలు యువకులు, తెలంగాణ న్యాయవాది గోవింద నాయుడు,రామకృష్ణ గూడు సాహెబ్,ఎండి మహినాధీన్, ఎరుకల హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బలరాం, బోయా హక్కుల సంఘం జిల్లా నాయకులు వాకిటి రామకృష్ణ నాయుడు, జక్కుల వెంకటయ్య, ఫీల్డ్ ఆఫీసర్ మన్యం నాయడు, బడుదల శేఖరు నాయుడు, బడుదల అంజి నాయుడు,తెలంగాణ ఉద్యమకారుడు వజగౌని వెంకటన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333