ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవేటు పాఠశాలల నిర్వహణ"నేలకొండపల్లి
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాల నిర్వహణ.. నేలకొండపల్లిలో అసలు అధికారులు ఉన్నారా? లేరా..?
ప్రభుత్వ యంత్రాంగాన్ని పట్టించుకోకుండా నాడు వెంచర్ల వ్యవహారం.. నేడు పాఠశాల వ్యవహారం మండలంలో సంచలనంగా మారింది. మండల విద్యాశాఖ అధికారి చలపతి కి సమాచారం అందించగా ఖమ్మం నుండి బస్సులో బయలుదేరిన ఎంఈఓ ఇంతకీ గౌతమి స్కూల్ పై చర్యలు తీసుకుంటారా? మందలించి ఊరుకుంటారా?
..