ప్రగాడ సానుభూతి తెలిపిన అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు

Jan 4, 2025 - 12:49
 0  2
ప్రగాడ సానుభూతి తెలిపిన అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు

ప్రగాడ సానుభూతి తెలిపిన అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు గారు ఈ రోజు జోగుళాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన బోయ సత్యం మాతృమూర్తి మాజీ ఎడవ వార్డు మెంబర్ బోయ రంగమ్మ గారు అనారోగ్యం తో మరణించారని విషయం తెలుసుకున్న అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు గారు వారి ఇంటికి వెళ్ళి  నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.వీరి వెంట నౌరోజి క్యాంప్ మాజీ సర్పంచ్ భద్రయ్య,బింగి దొడ్డి మాజీ ఎంపీటీసీ చిన్న రాముడు,కుటకనూర్ మాజీ సర్పంచ్ బిందాస్, వేణి సోంపురం మాజీ సర్పంచ్ నర్సోజి, మల్లేష్,ఈడిగోని పల్లి గోపాల కృష్ణ, సునీల్, అమృత రాజు మరియు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333