ప్యాచ్ వర్క్ లో ,,పూనకాలు లోడింగ్

Sep 12, 2025 - 15:44
 0  19
ప్యాచ్ వర్క్ లో ,,పూనకాలు లోడింగ్

 శ్రీ శోభ క్రియేషన్స్ పతాకంపై , పూనకాలు లోడింగ్, చిత్రం 18 వ తారీకు నుండి 22వ తారీకు వరకు షూటింగ్ జరుపుకుంటుందని ఈ నాలుగు రోజుల షూటింగ్ తో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని నిర్మాత సుద్దాల చంద్రయ్య తెలిపారు   అనంతరం దర్శకుడు మాట్లాడుతూ. గత జన్మలో తల్లి చావుకు కారకుడైన ఒక కొడుకు  తల్లి కొడుకులు ప్రస్తుతం మళ్ళీ జన్మించి  ఆ తల్లి రుణం కొడుకు ఎలా తీర్చుకున్నాడు అన్నది ఈ చిత్రం యొక్క ముఖ్య కథాంశం    ఈ చిత్రాన్ని సోషియో ఫాంటసీగా తెరకెక్కిస్తున్నామని ఈ చిత్రాన్ని తమిళ్ తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నామని దర్శకుడు బి. వి. అంజని ప్రసాద్ తెలిపారు 


 ఈ చిత్రంలోని నటీనటులు. జంగా రమణారెడ్డి. సుద్దాల చంద్రయ్య. సీతామహాలక్ష్మి. హర్షవర్ధన్. నిహారిక. ఒక ప్రత్యేక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అశ్విన్. ఝాన్సీ రాణి నటిస్తున్నారు  ప్రధాన పాత్రలో గూడూరు శ్రీనివాస్. శ్రీలత. సునీత రెడ్డి. రాధిక. సుంకే సుధాకర్. కూరెళ్ల కిషోర్. ఒక ప్రత్యేక పాత్రలో బి.ఆర్ మౌళి. బివి. అంజనీ ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు  ఈ చిత్రానికిD. O. P. జవహర్లాల్ రాజు. కెమెరా. విక్రమ్.. సంగీతం. L శంకర్. స్టిల్స్& ఎడిటింగ్. మహంకాళి ఆంజనేయులు. ఫైట్స్. అవినాష్. బి. వి. అంజనీ ప్రసాద్. తోట హనుమంతు పటేల్ సారాధ్యంలో. నిర్మాత. సుద్దాల చంద్రయ్య  సహనిర్మాతలు. ఆకుల రాజు పటేల్. గూడూరి శ్రీనివాస్  రచన దర్శకత్వం. బి. వి. అంజనీ ప్రసాద్....

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333