పైపాడు గ్రామంలో అమ్మ మాత అంగన్వాడి బాట ర్యాలీ కార్యక్రమం.

Jul 15, 2024 - 18:32
Jul 15, 2024 - 19:00
 0  14
పైపాడు గ్రామంలో అమ్మ మాత అంగన్వాడి బాట ర్యాలీ కార్యక్రమం.

జోగులాంబ గద్వాల 16 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- వడ్డేపల్లి. మున్సిపాలిటీ పరిధిలోని పైపాడు గ్రామంలో అమ్మ మాత అంగన్‌వాడీ బాట ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.

  ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ వెంకటేశ్వరి , పైపాడ్ అప్స్ హెచ్‌ఎం శివుడు , ANM లక్ష్మి  అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు మరియు అథోర్స్ తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State