పేదప్రజల సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే గారు
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గట్టు మండల వివిధ గ్రామంలోని లో సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
గట్టు మండలానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు 2,85,500 (2 లక్షల 85 వేల 500 రూపాయలు) మంజూరైనది .
???? కృష్ణ జ్యోతి d/o లేట్ భారత్ కుమార్ కు (చికిత్స) నిమిత్తం 60000 రూపాయల చెక్కును.
???? మల్దకంటెన్న s/o తిమ్మన్న కు (చికిత్స) నిమిత్తం 34000 రూపాయల చెక్కును.
???? జయన్న s/o తిమ్మప్ప కు (చికిత్స) నిమిత్తం 27000 రూపాయల చెక్కును.
???? నర్సింహులు s/o తిమ్మయ్య కు (చికిత్స) నిమిత్తం 22500 రూపాయల చెక్కును.
???? భాగ్యమ్మ w/o భీమన్న కు (చికిత్స) నిమిత్తం 18000 రూపాయల చెక్కును.
???? మౌలాజీ s/o నాగోజీ రావు కు (చికిత్స) నిమిత్తం 18000 రూపాయల చెక్కును.
???? చిన్న బజారి s/o లింగన్న కు (చికిత్స) నిమిత్తం 15500 రూపాయల చెక్కును.
???? జితేందర్ రెడ్డి s/o రాఘవ రెడ్డి కు (చికిత్స) నిమిత్తం 15000 రూపాయల చెక్కును.
???? మొహమ్మద్ నౌరీన్ w/o సజీడ్ హుస్సేన్ కు (చికిత్స) నిమిత్తం 13500 రూపాయల చెక్కును.
???? శంకరమ్మ w/o బతలయ్య కు (చికిత్స) నిమిత్తం 12000 రూపాయల చెక్కును.
???? సీత రామి రెడ్డి s/o శేషి రెడ్డి కు (చికిత్స) నిమిత్తం 12000 రూపాయల చెక్కును.
???? నర్సింహులు బోయ గురు నడిపి s/o నరసన్న కు (చికిత్స) నిమిత్తం 12000 రూపాయల చెక్కును.
???? నర్సింహులు బోయ గురు నడిపి s/o నరసన్న కు (చికిత్స) నిమిత్తం 10500 రూపాయల చెక్కును.
???? ఉరుకుందు s/o నవ్య కు (చికిత్స) నిమిత్తం 9000 రూపాయల చెక్కును.
???? గోవిందు s/o తిమ్మప్ప కు (చికిత్స) నిమిత్తం 6500 రూపాయల చెక్కును.
????ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జమ్ము రామన్ గౌడ్, మాజీ ఎంపీపీ విజయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి, ఆలూరు రామయ్య శెట్టి, ఆనంద్ గౌడ, సిద్దరామప్ప, రంగస్వామి, బజారి, మేస్త్రి తిమ్మప్ప, రామకృష్ణ నాయుడు, రాముడు, శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు, సిద్దు, మహేష్ గౌడ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.