పెరుమాళ్ళ జన్మదిన వేడుకలో పాల్గొన్న బూర్గుల నాగేందర్

Feb 7, 2026 - 19:11
 0  8
పెరుమాళ్ళ జన్మదిన వేడుకలో పాల్గొన్న బూర్గుల నాగేందర్

 అడ్డగూడూరు 07 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:–  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెరుమాళ్ల శ్రీధర్ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో  శుక్రవారం రాత్రి వారి నివాసంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బాలెoల కృష్ణ ఆధ్వర్యంలో శ్రీధర్ రేఖ దంపతులకు శాలువాలు కప్పి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ  యువతకు స్ఫూర్తిదాయకంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని  సూచించారు.కరోనా సమయంతో పాటు ప్రస్తుతం కూడా శ్రీధర్ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవ చేయడం అభినందనీయమని కొనియాడారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో నవీన్,ఉపేందర్, బాలకృష్ణ తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333