దశదినకర్మలో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు గుండా శ్రీను
శాలిగౌరారం 06 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని గురజాల గ్రామానికి చెందిన కారంపూరి లింగయ్య తండ్రి కారంపొరి సత్తయ్య గత కొన్ని రోజుల క్రితం మృతి చెందడం జరిగింది.వారి దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన మాజీ సర్పంచ్ మండల రైతు సమన్వయ సంఘం మండల అధ్యక్షులు గుండా శ్రీనివాస్, గుండా రాము గురజాల బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కె కమలాకర్ బిఆర్ఎస్ మండల నాయకులు రాచకొండ గణేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.