పుట్టు చీర, పట్టు పంచ కార్యక్రమానికి హాజరైన
జడ్పిటిసి కే సి రెడ్డి వెంకట రమణమ్మ చిన్నారెడ్డి

30-06-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం. చిన్నంబావి మండలంలో స్వామి వివేకానంద హై స్కూల్ ప్రిన్సిపాల్ వరలక్ష్మి, లింగస్వామి కూతురు కుమారుల పుట్టు చీర, పట్టుపంచే కార్యక్రమానికి హాజరైన చిన్నంబావి మండల జడ్పిటిసి కేసిరెడ్డి వెంకట్రామమ్మ చిన్నారెడ్డి.
చిన్నంబావి మండలం వివేకానంద పాఠశాల ప్రిన్సిపాల్ లింగస్వామి వరలక్ష్మి ఆహ్వానం మేరకు వారి కూతురు కావ్యశ్రీ పుట్టుచీర, కుమారుడు జస్వంత్ పట్టు పంచ కార్యక్రమానికి హాజరై చిన్నారులను విద్యా ప్రాప్తిరస్తు అని చదువులో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆశీర్వదించిన మండల జడ్పీటీసీ కేసిరెడ్డి వెంకట్ రమణమ్మ చిన్నరెడ్డి,
ఈ కార్యక్రమంలో కే సి రెడ్డి వెంకట్ రమణమ్మ చిన్నారెడ్డిలతోపాటు సింగిల్ విండో డైరెక్టర్ డేగ శేఖర్ యాదవ్, చిన్నంబావి మండల బిఆర్ఎస్ యువ నాయకుడు సాయి ప్రణీత్ తదితరులుహాజరైనారు.