పీఎం నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ 

Sep 17, 2025 - 19:35
 0  11
పీఎం నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ 
పీఎం నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ 

నాగారం 17 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని బిజెపి మండల అధ్యక్షుడు కుంభం కర్ణాకర్ ఆధ్వర్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో మొదటిగా నాగారం మండల బిజెపి అధ్యక్షుడు కుంభం కర్ణాకర్  బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది.కొత్తోజు ఎల్లా చారి మండల కన్వీనర బుల్లెట్ల సురేష్ మండల ఉపాధ్యక్షులు కన్నెబోయిన సాయిలు పేరాల భాష బ్లడ్ డొనేషన్ ఇవ్వటం జరిగింది.ఈ కార్యక్రమంలో నర్సింగ్ వెంకన్న మండల ఉపాధ్యక్షులు బొబ్బలి కిరణ్ కార్యదర్శులు మంగ పండ్ల కొమురెల్లి పేరాల చింటూ, కోశాధికారి నీలం లింగయ్య,కన్నెబోయిన రాములు, సీనియర్ నాయకులు భాష బోయిన యాదగిరి,బట్టు సోమేశ్, పచ్చిపాల శంకర్, బొబ్బిలి గణేష్,వంగూరి వీరేష్, బొబ్బలి భార్గవ తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333