పాస్టర్ దారావత్ సక్రం నాయక్ ఆదరణ సభ

Jan 17, 2025 - 18:19
 0  2
పాస్టర్ దారావత్ సక్రం నాయక్ ఆదరణ సభ

సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ డా దుర్గం ప్రభాకర్ జి. బి. బి. యం సంస్థ వ్యవస్థాపకులు రెవ. డా. కె. శ్రీనివాస్ సుజాత నాయక్ చివ్వేంల అధ్యక్షులు: రెవ. గుగులోతు బాలాజీ నాయక్ రీచ్ ఇండియా డైరెక్టర్: ధరవత్ లాకు నాయక్ చార్లెట్ హోం వ్యవస్థాపకులు జాటోత్ డేవిడ్ రాజు  శుక్రవారం 17 జనవరి : స్థానిక చివ్వేంల మండల కేంద్రంలోని పాండ్య నాయక్ తండా కీ. శే పాస్టర్ దారావత్ సక్రం నాయక్  తన స్వగృహం నందు  ఈ రోజు ఆదరణ కూడిక నిర్వహించడం జరిగింది.భార్య ధరవత్ అనసూర్య, ధరవాత్ షాలేం, ధరవత్ సాత్విక్, బంధువులు పాల్గొనగ, ఈ సభకు ముఖ్య అతిధులుగా జి. బి. బి. యం సంస్థ వ్యవస్థాపకులు రెవ. డా. కె. శ్రీనివాస్ సుజాత నాయక్ లు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు బిషప్ డా. దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ గొప్ప దైవజనులను కోల్పోయినమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమం లో చార్లెట్ హోం వ్యవస్థాపకులు బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు,చివ్వేంల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవ.గుగులోతు బాలాజీ నాయక్, రీచ్ ఇండియా వ్యవస్థాపకులు ధరవత్ లాకు రేణుక నాయక్, పెన్ పహాడ్ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ. డా. డి. జాన్ ప్రకాష్, బానోత్ సుధాకర్ నాయక్ , రెవ. డా. పంది మార్కు, రెవ. తీగల జాన్సన్, పాస్టర్ అదిమల్ల సందీప్,పాస్టర్ వరికుప్పల మత్తయి,పాస్టర్ బి.మోతిలాల్ నాయక్ ,పాస్టర్ బి.లింగ నాయక్  తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333