పాఠశాల టాపర్ గా లొటపెటల శ్రీ విజ్ఞ

పాఠశాల టాపర్ గా లొటపెటల శ్రీ విజ్ఞ
తెలంగాణ వార్త : ములుగు జిల్లా వాజేడు మండలం Govt TW AGHS పెదగొల్లగూడెం 27 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు కు హాజరు కాగ అందరూ ఉత్తీర్ణత సాధించారు. దీంతో పాఠశాలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణులు అయ్యారు. పాఠశాల టాపర్ గా 600 మార్కులకు గాను, 541 మార్కులు సాధించింది. ఈ మేరకు ఉపాధ్యా యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, బాలికకు అభినందనలు తెలిపారు