మృతుడి కుటుంబనికి ఆర్ధిక సహాయం అంధిచిన తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు
తుంగతుర్తి జనవరి 25 తెలంగాణ వార్తా ప్రతినిధి: తుంగతుర్తి మండల కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికుడు తడకమల్ల సుధాకర్ ప్రమాదవశాత్తు బిల్డింగ్ మీద నుంచి పడి చనిపోవడం జరిగింది తడకమళ్ల సుధాకర్ దశ దినకర్మ రోజున తుంగతుర్తి శాసనసభ్యులు*మందుల సామేలు* ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ చిత్రపటానికి పూల మాల వేసి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయంగా 8000 ₹ అందించరు కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కటకం సూరయ్య వీరబోయిన రాములు కటకం వెంకటేశ్వర్లు ముత్యాల వెంకటేశ్వర్లు కటకం కిష్టయ్య కటకం ఉప్పలయ్య కటకం శ్రీను పెద్దబోయిన అజయ్ వీరబోయిన గంగరాజు మాచర్ల అనిలు బొంకూర్ నాగయ్య బొంకూర్ రమేష్ బొంకు రవి మల్లెపాక సుమన్, బొంకూర్ జలంధర్ మల్లె పాక నాగరాజు బొంకూర్ రంజిత్ కొండగట్టు నవీన్ దంతాలపల్లి సుందర్ తడకమళ్ళ వెంకన్న తదితరులు పాల్గొన్నారు