**నేలకొండపల్లి లో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన""డాక్టర్ తుమ్మల యుగంధర్*

Aug 29, 2025 - 20:29
 0  3
**నేలకొండపల్లి లో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన""డాక్టర్ తుమ్మల యుగంధర్*

తెలంగాణ వార్త ప్రతినిధి రా వెళ్ళ ***నేలకొండపల్లి కి కొద్దిసేపటి క్రితం ఒక ప్రయివేట్ ప్రోగ్రామ్ కి హాజరైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ గారు నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన శ్రీ మంకెన అజయ్ దంపతులను , వారి చిన్నారిని ఆశీర్వదించిన అనంతరం అభిమానులు శాలువా తో సన్మానించన అనంతరం స్థానిక పరిస్థితుల గురించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు , పిలవగాని విచ్చేసిన డాక్టర్ యుగంధర్ గారికి కృతజ్ఞతలు తెలియచేసారు , ఈ కార్యక్రమం లో దంపతుల బంధువులతో పాటు అభిమానులు కొమ్మూరి నరేష్ , వీరు , కొమ్మూరి ప్రసాద్ , గడేటి నరసింహారావు , కొమ్మినేని విజయ్ , కందుల సైదా రావు , గోగినేని సతీష్ , మైసా జగదీష్ అమరనేని ప్రసాద్ , ముప్పాళ్ళ ఫణి , తుల్లూరి వినయ్ ఇతరులు పాల్గొన్నారు 

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State