నేడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ విడుదల.. చెక్ చేసుకోండి

Aug 17, 2026 - 18:53
 0  1
నేడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ విడుదల.. చెక్ చేసుకోండి

SIR సర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఇవాళ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ను రిలీజ్ చేయనున్నారు. భారీ స్థాయిలో ఓట్లు తొలగించారన్న ప్రచారం జరగడంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది.మొత్తం 3.38 కోట్ల మందికి గాను 2.64 కోట్ల మంది ఎన్యూమరేషన్ ఫామ్స్ డిజిటలైజేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆఫీసుల వద్ద లేదా అఫీషియల్ వెబ్సైట్లో డ్రాఫ్ట్ లిస్ట్ను చూడొచ్చు. మీ పేరు లేకపోతే BLOలను సంప్రదించండి..!!

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333