నూతన వధూవరులను ఆశీర్వదించిన అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి

Mar 7, 2025 - 19:35
 0  1
నూతన వధూవరులను ఆశీర్వదించిన అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి

అడ్డగూడూరు07 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్ల రామారం గ్రామానికి చెందిన నీరటి సుభద్ర వెంకన్న గార్ల పెద్ద కూతురు నవ్య నవీన్ గార్ల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను నిమ్మనగోటి జోజి ఆశీర్వదించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో త్రివేణి ఫంక్షన్ హాల్ లో నూతన వధూవరులకు ఆశీర్వాదం ఇచ్చారు.నిమ్మనగోటీ జోజి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట రవీందర్,నిమ్మన గోటి యాదరాములు,ఖమ్మంపాటి సోమన్న అల్లం,వెంకన్న మెట్టు నర్సిరెడ్డి,ఖమ్మంపాటి భిక్షమయ్య,ఖమ్మంపాటి మొగులయ్య,మందుల సోమయ్య ఖమ్మం,పార్టీ లక్ష్మయ్య,మందుల సోమన్న తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333