నూతన వధూవరులను ఆశీర్వదించిన
నూతనకల్, 12 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- నూతనకల్ మండలంలోని కేంద్రంలోని KDR ఫంక్షన్ హాల్ లో వీరబోయిన యారయ్య కుమారుని వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నూతనకల్ మండల పార్టీ అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి, బక్క హేమ్లా తండా సర్పంచ్ క్రిష్ణ నాయక్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యండి అంజాద్ అలి, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.